IPL 2020 : Is IPL more important to Rohit Sharma than playing for India? | Oneindia Telugu

2020-11-05 1,717

IPL 2020 : Is IPL More Important Than Playing For India?,' Asks Dilip Vengsarkar After Rohit Sharma Makes MI Comeback. After missing four straight IPL matches, he was back to lead the defending champions in their final league match before the playoffs.

#RohitSharma
#Hitman
#Teamindia
#Virat
#Indiavsaustralia
#Ipl2020
#Rohit
#MumbaiIndians
#MiVsDC
#DCVsMI
#Bcci

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ వ్యవహారశైలిపై మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ విమర్శలు గుప్పించాడు. జాతీయ జట్టుకు ఆడటం కంటే, ఓ లీగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. అదే విధంగా రోహిత్‌ గాయాన్ని అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు