హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ లుక్ రివ్యూ

2020-11-05 213

హ్యుందాయ్ తన ఐ 20 హ్యాచ్‌బ్యాక్‌ను 2014 లో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు హ్యాచ్‌బ్యాక్ సెగ్ మాంటీలో తన స్థానాన్ని సంపాదించుకుంది.

హ్యుందాయ్ ఈ కారును చాలాసార్లు అప్‌డేట్ చేసింది మరియు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ఇటీవల థర్డ్ జనరేషన్ ఐ 20 హ్యాచ్‌బ్యాక్ కనిపించింది. ఐ 20 ఫస్ట్ లుక్ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ లుక్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.