IPL 2020 : After suffering a humiliating 10-wicket defeat at the hands of Sunrisers Hyderabad, Mumbai Indians skipper Rohit Sharma said it was "probably our worst performance of the season".
#IPL2020
#MIvsSRH
#RohitShamra
#KeironPollard
#Ishankishan
#HardhikPandya
#SuryakumarYadav
#DavidWarner
#JonnyBairstow
#SandeepSharma
#WriddhimanSaha
#JaspritBumrah
#cricket
#teamindia
ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన కీలక మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ఆరెంజ్ ఆర్మీ 10 వికెట్ల తేడాతో పటిష్ట ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.