ఈ రోజుల్లో ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల మేము ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవ్ చేసాము. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..
ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టి వైఖరిని కలిగి ఉంటుంది. దీని చుట్టూ షార్ప్ కట్స్ అండ్ ఫోల్డ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో ఉన్న పెద్ద హెడ్‌ల్యాంప్ యూనిట్లు, ఎల్‌ఈడీ లాంప్ వంటివి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కలిగి ఉంటాయి. స్కూటర్‌లో టాప్ ఆప్రాన్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కూడా ఉన్నాయి.
ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.