US Election 2020 : Trump - Joe Biden మధ్య టఫ్ ఫైట్.. అధ్యక్ష రేసులో ఆధిక్యం దిశగా ఆ నేత!

2020-11-03 1,166

In US Presidential elections 2020, Every state has a different process and set of rules for counting ballots. Many more millions of Americans have voted early in person or by mail this year than usual because of the pandemic, and millions more will be voting on Election Day.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రేస్ ఆరంభమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెయిల్ ద్వారా ఓటుహక్కును వినియోగించే వీలు కల్పించారు.

Videos similaires