CSK VS KXIP : Farewell Match For Chennai Super Kings In IPL 2020, Fans Gets Emotional

2020-11-01 4,882

Chennai Super Kings clash with Kings XI Punjab in Abu Dhabi on November 01. CSK are the bottom-placed team in IPL points table. Meanwhile, KXIP is on the fifth position in the points table. KXIP have the last chance to make it to playoffs.
#CSKVSKXIP
#IPL2020playoffs
#ChennaiSuperKings
#CSKFarewellMatch
#KingsXIPunjab
#MSDhoni
#KLRahul
#KXIPplayoffschance
#IPL2020

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్.. తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఢీకొడుతోంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం.. ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది.