AP Formation Day : ఆంధ్రులు పట్టుదలకు కేరాఫ్‌ అడ్రస్ అంటూ ప్రశంసించిన PM Modi

2020-11-01 752

Wishing the people of Andhra Pradesh on this occasion, PM Modi tweeted, "Andhra Pradesh is synonyms with hard work and compassion. On AP's Formation Day, my greetings to the people of the state and best wishes for their developmental aspirations.
#APFormationDay
#APCMJagan
#PMModi
#BiswaBhusanHarichandan
#Pottisriramulu
#APGovt
#AndhraPradeshFormationDay
#YSRCP
#APPeople
#AndhraPradesh

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలku శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లవ్ కుమార్ దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వంటి పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రులు కార్యసాధకులని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత పురోగమించాలని అకాంక్షించారు.