IPL 2020 : "There Might Be New Champions This Season,But Not Mumbai Indians"- MSK Prasad || Oneindia

2020-10-31 4,604

Rajasthan Royals notched up a comfortable 7-wicket win over the Kings XI Punjab at the Sheikh Zayed Stadium on Friday.During the match commantator MSK Prasad Opens up his opinion on IPL 2020 champions. He said that there might be a new champions this season, But not mumbai indians.
#IPL2020
#MumbaiIndians
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#KLRahul
#MSKPrasad
#Cricket

ఐపీఎల్ 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం లేదని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ సారి నయా చాంపియన్ అవతరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్కే.. శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కామ్ బాక్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.