IPL 2020, KXIP vs RR Highlights, Rajasthan Royals Win By 7 Wickets & Keep Playoff Hopes Alive

2020-10-31 1,985

IPL 2020,KXIP vs RR : Rajasthan Royals notched up a comfortable 7-wicket win over the Kings XI Punjab at the Sheikh Zayed Stadium on Friday.
#IPL2020
#KXIPvsRR
#RahulTewatia
#KingsXIPunjab
#KLRahul
#ChisGayle
#Maxwell
#BenStokes
#RiyanParag
#SanjuSamson
#SteveSmith
#RajasthanRoyals
#Cricket
#TeamIndia


ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ పెర్ఫెమెన్స్‌తో అలవోకగా చేధించి 7 వికెట్లతో గెలుపొందింది.