India, On Monday, announced their squad for the upcoming three-match ODI series in Australia. Team India are also scheduled to play three T20Is and four Tests in Australia later this year. The much-awaited tour will kickstart with the three-match ODI series.
#INDvsAUS2020
#IPL2020
#IndvsAus
#KLRahul
#RohitSharma
#ViratKohli
#MayankAgarwal
#SunilJoshi
#TeamIndia
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం జంబో బృందాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా టూర్‌కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా టూర్‌లోని వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం పట్ల తాజాగా స్పందించాడు.