Saudi Arabia ‘Diwali Gift’ To India : Removes PoK, Gilgit-Baltistan From Pak’s Map

2020-10-29 55

పాక్ కి సౌదీ అరేబియా గట్టి షాకిచ్చింది. ఇటీవల కరెన్సీ నోటు విడుదల చేసిన సౌదీ.. అందులో ముద్రించిన ప్రపంచ పటంలో పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ను పాక్ మ్యాప్ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు పీఓకే ఉద్యమకారుడు అమ్జద్ అయ్యూబ్..

#SaudiArabia
#SaudiArabiaremovedPOKfromPakmap
#GilgitBaltistan
#PoK
#India
#PMModi
#PakoccupiedJammuKashmir
#AmjadAyubMirza