Bihar Election Phase 1 : Bihar Assembly Election 2020 CRPF Defuses 2 Explosive Devices In Dhibra

2020-10-28 565

బీహార్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సుమారు 2 కోట్లకు మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలుండగా, మొదటి విడతగా 71 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

#BiharPolls
#BiharAssemblyElection2020
#NitishKumar
#BJPJDU
#RJD
#TejashwiYadav
#PMModi
#BiharElection2020
#Congress
#BJP
#RahulGandhi

Videos similaires