హీరో మోటోకార్ప్‌తో జత కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్

2020-10-28 44

అమెరికాకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ తన కొత్త వ్యాపారంలో భాగంగా భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యాన్ని 'ది రివైర్' అని పిలువనున్నారు. ఈ భాగస్వామ్యాన్ని అనుసరించి, హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో హార్లే-డేవిడ్సన్ యొక్క మోటార్‌సైకిళ్లను విక్రయించదమే కాకుండా సర్వీస్ కూడా చేయగలుగుతుంది.

హీరో మోటోకార్ప్‌తో జత కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసం..