Bihar Elections 2020 Voting Underway: Modi Urges Voters కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ఎన్నికలు!!

2020-10-28 1

Voting for the first phase of Bihar Elections Underway in Bihar. All COVID-19 protocols are being adhered to at the polling booths. Stations were thoroughly sanitized. People queued up at the polling stations while maintaining social distancing. Total of 1,066 candidates are in fray for 71 seats in Bihar.
#BiharElections2020
#Biharassemblypolls
#PMmodi
#PollingStations
#COVID19protocols
#BiharAssemblyElections2020
#JDUNDA
#RJDCongress
#TejashwiYadav
#BJP
#NitishkumarLedNDA
#Congress
#socialdistancing
#Mahagathbandhan
#బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

కరోనా వైరస్ తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలో తొలిసారి ఓ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. బీహర్‌లో తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్-19 కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే బీహర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.