IPL 2020 : MI defeated CSK by 10 wickets on friday,sam curran played till the end of the innings and scored 52 runs before being dismissed by pacer Trent Boult. Interestingly, Curran's 43-run partnership for the ninth wicket with Imran Tahir (13 not out) was the highest partnership of the CSK innings which showed the rest of the batsmen in poor light.
#IPL2020
#CSKvsMI
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#SamCurran
#ImranTahir
#ShaneWatson
#AmbatiRayudu
#Fafduplessis
#RohitSharma
#HardhikPandya
#MumbaiIndians
#IshanKishan
#KeironPollard
#RavindraJadeja
#HardhikPandya
#cricket
#teamindia
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా చెన్నై అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే తొమ్మిదో వికెట్‌కు అత్యధికంగా 43 పరుగుల భాగస్వామ్యం జోడించింది.
జట్టు స్కోర్ 71 పరుగుల వద్ద కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకుర్(11) ఔటయ్యాక.. సామ్‌కరన్(52), ఇమ్రాన్ తాహిర్(13 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు.ఐపీఎల్ చరిత్రలో 9 వికెట్‌కు నమోదైన అత్యధిక బాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా కరన్- ఇమ్రాన్ ద్వయం నిలిచింది.