Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ కంటెస్టెంట్!

2020-10-23 4

Anchor Jordar Sujatha re entry into Bigg Boss Telugu 4. Few weeks ago, She eliminated from the house in shocking way. Now, Organisers of the show have been contacted to step into show again. As per reports, She will be on the show In very few days. Meanwhile, Samantha Akkineni is going to host the show in absense of Nagarjuna.
#BiggBossTelugu4
#JordarSujatha
#BB4Elimination
#AmmaRajasekhar
#SamanthaInBB4
#Gangavva
#kumarsai
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4 షోలో వచ్చే రెండు వారాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కొద్దివారాలుగా నత్తనడక నడుస్తున్న రియాలిటీ షోకు కొత్త జోష్‌ను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.గత కొద్దివారాలుగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌‌పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.