Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi

2020-10-23 2


హోరాహోరీగా సాగిపోతున్న బీహార్‌ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ అడుగుపెట్టారు. తొలిరోజు ససారాంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ.. విపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ ఇప్పుడు యూపీఏ కూటమిలోని విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.

#BiharPolls
#PMModi
#BiharElection2020
#BiharAssemblyElection2020
#Congress
#BJP
#NitishKumar
#RahulGandhi