Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్

2020-10-23 38

Bigg Boss fame, Tamil actress Vanitha Vijayakumar take u turn over her third marriage. She released a video and rendered an apology to Elisabeth Helen that if she had hurt her in any way she is sorry for that.

#VanithaVijayakumar3rdMarriage
#VanithaVijayakumarPeterPaulMarriageBREAKUP
#PeterPaul
#LakshmiRamakrishnan
#BiggBossTamil
#VanithaVijayakumarnews
#vijayakumarrevealsfactsbehindsplitpeterpaul
#VanithaVijaykumarPeterPaulWedding
#వనితా విజయ్ కుమార్


బిగ్‌బాస్ తమిళ్ సెలబ్రిటీ వనితా విజయ్ కుమార్‌కు మూడో పెళ్లి కూడా కలిసి రాలేదు. పీటర్ పాల్ ప్రవర్తన, అలవాట్లతో విసిగిపోయిన వనిత ఆయనను ఇంటి నుంచి తన్ని తరిమివేసింది. తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న తర్వాత అతడితో తెగతెంపులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు.