The Hyderabad has been effected by floods, many people starving for food. People Helping Children organization supporting them and helping them.
#Hyderabad
#RainsInHyderabad
#HyderabadFloods
#HeavyRains
#PeopleHelpingChildren
#HyderabadPeople
#Telangana
హైదరాబాద్ మహానగరం వరదలతోఅతలాకుతలమయ్యింది, ఈనేపథ్యం లో ఎంతో మంది తినటానికి తిండి లేక అలమటిస్తున్నారు. ప్రజల బాధలు అర్ధం చేసుకున్న పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ వారిని ఆదుకుని వారికి తమవంతు సాయం అందించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.