Dubbaka Bypoll 2020 : Jaggareddy On Harish Rao ముంపు గ్రామాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది..

2020-10-22 4,184

Dubbaka By Election 2020: Sanga Reddy MLA Jaggareddy campaigned in Vemulaghat village. Jagga Reddy Slams that Harish Rao is trying to retain his ministerial post and Siddipet ticket
#DubbakaBypoll
#DubbakaByElection2020
#SangaReddyMLAJaggareddy
#HarishRao
#GHMCElections
#MLCKavitha
#CongressnationalspokespersonDasojuSravan
#HyderabadFloods
#TelanganaCongress
#TRS
#CMKCR
#BackwardClassesvoters

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం మంత్రి హరీశ్ రావు భవితవ్యంపై ఆధారపడి ఉందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని చెప్పారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపితే హరీశ్ రావు మంత్రి పదవీ ఊడటం ఖాయమని చెప్పారు.