పాక్‌లో ప్రభుత్వాలు సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారడం కొత్తేమీ కాదు. పేరుకే ప్రభుత్వ పాలన అయినా దాన్ని నియంత్రించే పగ్గాలన్నీ సైన్యం చేతిలోనే ఉంటాయి. కాదని మొండికేస్తే.. ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం అక్కడ అత్యంత సహజం.
#Pak
#ImranKhan
#MushtaqAhmedMahar
#rallyAgainstImranKhan
#pakparamilitarytroops
#PakArmy
#inspectorgeneralofpolicesouthernSindhprovince