IPL 2020,MI vs KXIP : Who Would’ve Won If Boundary Count Rule Was Applied After 1st Super Over?

2020-10-19 1

IPL 2020,MI vs KXIP : if the boundary count rule would’ve applied in the MI vs KXIP game, the four-time champions would’ve won the game. The Rohit Sharma-led side had scored a total of 24 boundaries (15 fours and 9 sixes) during their innings after opting to bat first. In the chase, KXIP scored 22 boundaries (14 fours and 8 sixes) in total. Interestingly, none of the teams scored a boundary in the first Super Over and even that would’ve been counted.

#IPL2020
#MIvsKXIP
#KLRahul
#MohammedShami
#ChrisGayle
#MumbaiIndians
#KingsXIPunjab
#RohitSharma
#MayankAgarwal
#HardhikPandya
#KieronPollard
#ChrisJordan
#JaspritBumrah
#RahulChahar
#Cricket

టీ20 ఫార్మాట్ చరిత్రలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు చెక్ పెట్టింది. అయితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా సూపర్ ఓవర్ టై అయింది. దాంతో అప్పటి నిబంధనల ప్రకారం బౌండరీల కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా ప్రకటించారు. అయితే ఈ బౌండరీల నిబంధనను ఇక్కడ కూడా ఉపయోగిస్తే ముంబై ఇండియన్సే విజేతగా నిలిచేది. ఎందుకంటే రోహిత్ సేననే 15 ఫోర్లు, 9 సిక్స్‌లతో 24 బౌండరీలు కొట్టింది. కింగ్స్ పంజాబ్ మాత్రం 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో 22 బౌండరీలకే పరిమితమైంది.