Bigg Boss Telugu 4: ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్ఏ, డ్చేసిన సోహైల్

2020-10-18 77

Bigg Boss Telugu 4 update: Nagarjuna Angry On Mukku Avinash

#BiggBossTelugu4
#JabardasthAvinash
#SyedSohelRyan
#BiggBossVoting
#WildCardEntry
#MonalGajjar
#Gangavva
#BiggBossHighlights
#AkhilSarthak
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#DoubleEliminations

బిగ్ బాస్ హౌజ్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఒక రోజు తియ్యగా ఉండే నాగార్జున మరొక రోజు ఘాటుగా మారుతున్నారు. శనివారం తప్పులను పొరపాట్లను ఎత్తి చూపిస్తూ కంటెస్టెంట్స్ కి ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ లో కూడా ఒకొక్కరికి మామూలుగా క్లాస్ పీకలేదు. ముఖ్యంగా కోప్పడిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా అవినాష్ కి కూడా సోహెల్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు