Indian Railways : IRCTC's Tejas Express To Resume From Today, Here Is The Guidelines And Rules

2020-10-17 1

Indian Railways' first corporate trains, the Lucknow-New Delhi(Train No-82501/82502) and Ahmedabad-Mumbai(Train No-82902/82901) services will start from today after the services were suspened on 19 March.
#Indianrailways
#TejasExpressTrain
#Trains
#IRCTC
#festivalspecialtrains
#Dussehra
#OnlineTrainBooking
#Unlock
#COVID19
#PMModi

కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 19న రద్దయిన లక్నో-న్యూఢిల్లీ,అహ్మదాబాద్-ముంబై తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు శనివారం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ స్పష్టమైన మార్గద్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు పాటించే వారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు. తాజా మార్గదర్శకాల ప్రకారం... రైలు ప్రయాణికులు,సిబ్బంది తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలి.