IPL 2020 : Former cricketers and experts expressed their concerns over the mid-season captaincy change after Kolkata Knight Riders' Dinesh Karthik decided to hand over his captaincy role to Eoin Morgan just hours before their match in IPL 2020.
#Ipl2020
#DineshKarthik
#EionMorgan
#GautamGambhir
#KKR
#RohitSharma
#Kkrvsmi
#QuintondeKock
#Kolkataknightriders
#MumbaiIndians
#Mivskkr
#PatCummins
#HardhikPandya
#Pollard
#cricket
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టు క్షేమం కోరి, బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని కేకేఆర్ మేనేజ్‌మెంట్ శుక్రవారం ప్రకటించింది. తన నిస్వార్థ వ్యక్తిత్వాన్ని ప్రశంసించింది.