Producer Raj Kandukuri Launched Maaya Movie First Look

2020-10-15 1,221

'Maaya' is telugu upcoming film.the film's first look launched recently by producer raj kandukuri.
#RajKandukuri
#MaayaMovie
#rohinikumar
#abhishiek
#karthikjayanthi
#gopikrishna
#tollywood

రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం మాయ. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు.