After Virat Kohli-Anushka Sharma, Zaheer Khan and Sagarika Ghatge Expecting First Child!!

2020-10-13 2,579

If sources are to be believed, Sagarika Ghatge and Zaheer Khan are about to welcome their first child together, reports.

#ZaheerKhan
#ZaheerKhanSagarikaGhatgeExpectingFirstChild
#IPL2020
#ViratKohliAnushkaSharma
#MumbaiIndians
#UAE
#ZaheerKhanBirthdayCelebations
#Bollywood

మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. జహీర్ ‌ఖాన్, సాగరిక గాట్గే ప్రస్తుతం యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లోఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ జరుగుతుండగా.. జహీర్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్ ‌(డీసీఏ)గా పనిచేస్తున్నారు. ముంబై జట్టులో కలిసి ఆయన పనిచేస్తన్నారు. తాజాగా జహీర్ ‌ఖాన్‌ తన పుట్టినరోజు వేడు‍‍కలను కూడా ముంబై ఇండియన్స్‌ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు.