IPL 2020 Match Fixing:Mumbai Indians Controversial Tweet Sparks Fixing Rumours, SOMETHING FISHY

2020-10-13 818

IPL 2020: during Mumbai Indians clash against Delhi, one particular tweet on their official Twitter handle didn't just surprise fans, but eventually led to calls of match-fixing from suspicious fans. Few minutes into the match, Mumbai shared a tweet stating Delhi will finish at 163/5 after their innings. And, as it turned out, Delhi finished 162/4 in 20 overs.
#IPL2020
#MumbaiIndiansMatchFixingRumours
#IPL2020MatchFixing
#DCVsMI
#MumbaiIndians
#Suryakumaryadav
#Quintondekock
#MIControversialPrediction
#DelhiCapitals
#RohitSharma
#Shreyasiyer
#Stoinis
#Dhawan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఫిక్స్ అయిందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచే సాక్ష్యం అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. ఫిక్సింగ్ కాబట్టే ఢిల్లీ చేసే స్కోర్‌ను ముంబై ముందే చెప్పిందని సాక్ష్యాధారాలతో సహా ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌‌‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీని ఓడించిన విషయం తెలిసిందే.