Top News Of The Day : Nobel Prize 2020, ఆర్థిక శాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ పురస్కారం!

2020-10-12 1

Here is the 'Top News Of The Day'...
*The Ministers says wishes to kavitha welcome to state politics as an MLC
*India china standoff china army pla rotating troops on north pangong
*khushbu sundar joins BJP,said bye to congress
*NEET result 2020 results to be out on october 16 union government tells sc
#IPL2020
#KKRvsRCB
#IndiChinaStandOff
#NobelPrize2020
#Ladhak
#PMModi
#COVID19
#NEETResult2020

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల పరంపరలో మరో అంకం ముగిసింది. కీలకమైన ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించింది కమిటీ. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగాలు చేసిన ఇద్దరికి ఈ అవార్డులను ప్రకటించింది.