IPL 2020,KXIP vs KKR : Dinesh Karthik Thanks Two Captains After Win Against Kings XI Punjab!!

2020-10-11 258

IPL 2020,KXIP vs KKR : “The way Rahul and Mayank batted, we thought we needed to do something really special to come back into the game. With Sunny and Varun there, and Prasidh bowling the way he has done in his first game,“McCullum has been encouraging me to bat higher in the order, but I am looking at what the team needs. I have to give him credit for keeping me in this space” Karthik said after the match.
#IPL2020
#DineshKarthik
#EionMorgan
#McCullum
#KolkataKnightRiders
#KingsXIPunjab
#KLRahul
#MayankAgarwal
#RaviBishnoi
#MohammedShami
#EionMorgan
#ArshdeepSingh
#Cricket

కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 2 పరుగులతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. నిజానికి చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతుందనుకునే దశలో కోల్‌కతా అద్భుత విజయాలు సాధించింది. ఐదు మ్యాచ్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న దినేష్ కార్తీక్.. పంజాబ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌, సారథిగా ఆకట్టుకున్నాడు. అయితే తన విజయాల వెనకాల ఉన్న కారణాన్ని డీకే వెల్లడించాడు.