Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి

2020-10-11 5,191

US election 2020: US President Donald Trump's fan from Telangana Lost Life on Sunday noon. Bussa Krishna (38), a devotee of Trump, collapsed while having tea at his uncle's residence at Toopran area in Medak district.
#DonaldTrumpCorona
#DonaldTrumpTelanganaFanBussaKrishna
#USelection2020
#BussaKrishna
#TrumpTempleinTelangana
#DonaldTrumpFanLostLife
#America
#USA
#డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. వరుసగా రెండోసారి అగ్రరాజ్యం పీఠాన్ని అధిరోహించడానికి డొనాల్డ్ ట్రంప్ సమరోత్సాహంతో కదులుతున్న సందర్భంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు.

Videos similaires