Amid COVID-19 pandemic, food lovers in Bengaluru queued up to buy biryani from a famous restaurant in Hoskote every morning.
#Biryani
#DumBiryani
#COVID19
#Bengaluru
#Bengalurubiryani
#BiryaniLovers
#Hoskote
#Karnataka
బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరు. కానీ ఈ కరోనా టైం లో బయట హోటల్పైనుంచి బిర్యానీ తినాలంటే కాస్త ఆలోచిస్తాం.. ఎందుకులే రిస్క్..అని లైట్ తీస్కుంటాం..కానీ ప్రెసెంట్ సిట్యుయేషన్ దీనికి భిన్నం గ ఉంది. బిర్యానీ కోసం ఏకంగా 2 కిలోమీటర్ల వరకు వీళ్ళు ఎలా క్యూ కట్టారో చుడండి.. ?