Actress Seerat Kapoor Gym Workout Video

2020-10-09 3

Seerat Kapoor is an Indian film Actress, who has worked predominantly in Telugu movie industry. Seerat has worked in popular movies like Krishna And His Leela, Touch Chesi Choodu. Seerat's previous film to hit the theatres was Krishna And His Leela in the year 2020.
#SeeratKapoor
#SeeratKapoorWorkouts
#Fitness
#IndianfilmActress
#KrishnaAndHisLeela
#Tollywood

టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సీరత్ కపూర్.. రన్ రాజారన్ మూవీ తో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసింది. రాజు గారి గాది 2 లో కూడా మంచి గ్లామర్ రోల్ చేసింది. మంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ అందాలారబోతకు ఎప్పుడు రెడీ అంటుంది. అయితే సీరత్ జిమ్ లో ఎలా కష్టపడి తాను బాడీ మైంటైన్ చేస్తుందో చూడండి.