IPL 2020: Is Sanju Samson Overhyped, What's wrong with Sanju Samson? | Oneindia Telugu

2020-10-07 1

This is not the first time when Samson has started brightly only to fizzle away. Even in the previous edition of the IPL, Samson started extremely well by scoring a hundred in the second game. But then, his returns dwindled after that.

#IPL2020
#SanjuSamson
#RajasthanRoyals
#SanjuSamsonhalfcentury
#RR
#SanjuSamsoninIPL
#SanjuSamsonSixes
#సంజూ శాంసన్‌

రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ మళ్లీ అదే కథను పునరావృతం చేయనున్నాడా? అంటే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ ప్రారంభ మ్యాచ్‌లోనే సిక్సర్లతో విరుచుకుపడిన శాంసన్.. రాజస్థాన్‌కు శుభారంభం అందించాడు.