Emmanuelle Charpentier of France and Jennifer Doudna of the U.S. on October 7 won the Nobel Chemistry Prize for the gene-editing technique known as the CRISPR-Cas9 DNA snipping "scissors", the first time a Nobel science prize has gone to a women-only team.
#NobelPrize2020
#NobelPrizeinChemistry
#NobelPrizeinPhysics
#EmmanuelleCharpentier
#JenniferDoudna
#Nobelscienceprize
#CRISPRCas9DNA
#geneeditingtechnique
#scissors
#TheRoyalSwedishAcademyofSciences
2020 సంవత్సరానికి రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇవాళ ప్రకటించారు. ఈ ఏడాది రసాయన నోబెల్‌ను ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. జన్యు పరిశోధనల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఎమాన్యుయేల్ ఛార్పెంటియర్, జెన్నిఫర్ దౌడ్‌నా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సంయుక్తంగా గెల్చుకున్నారు. క్రిస్ప్ర్-కాస్ 9 పేరుతో చేసిన ఆవిష్కరణ ద్వారా జీవన కణాలలో ఉన్న డీఎన్‌ఏకి నిర్దిష్ట మరియు ఖచ్చితమైన మార్పులు చేసే మార్గాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఇది జన్యు సాంకేతిక పరిజ్ఞానం యొక్కపదునైన సాధనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వీటిని ఉపయోగించి శాస్త్రవేత్తలు జంతువులు, మొక్కలు మరియు సూక్ష్మజీవుల డీఎన్‌ఏను చాలా కచ్చితంగా మార్చేందుకు వీలు కలుగుతోంది. దీంతో ఈ ఆవిష్కరణను ఈ ఏడాది రసాయన నోబెల్‌కు రాయల్ స్వీడిష్
అకాడమీ ఎంపిక చేసింది.