Nizamabad Local Body MLC Elections: TPCC President Uttam Kumar Reddy Slams CM KCR

2020-10-07 2,718

TRS party doing camp politics during the local body MLC elections in Nizamabad, TPCC President Uttam Kumar Reddy Slams CM KCR
#NizamabadLocalBodyMLCElections
#RevanthReddy
#TPCCPresidentUttamKumarReddy
#TRS
#CMKCR
#Kavitha
#TelanganaCongress
#NizamabadMLCElections
#రేవంత్ రెడ్డి


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని అనుకున్నాం కానీ సీఎం కేసీఆర్ బరితెగించి వ్యవహరించడంతో ప్రజలకు సంతోషం లేకుండా పోయిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.