Bigg Boss Telugu 4 : Bigg Boss షో నుంచి తప్పుకుంటున్న Nagarjuna..హోస్ట్ గా నేచురల్ స్టార్ Nani

2020-10-07 28,405

Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.So now nagarjuna going foreign for a shoot, instead of nagarjuna natural star nani likely to host those missing episodes.
#BiggBossTelugu4
#NagarjunaAkkineni
#Nani
#Gangavva
#Abhijeeth
#Noelsean
#DethadiHarika
#JordarSujatha
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#tollywood

నాలుగో సీజన్‌ను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున షో నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. సినిమా కమిట్మెంట్ల కోసం ఆయన 20 రోజులు ఫారెన్ వెళ్లనున్నాడట. ఆ సమయంలో రెండు ఎపిసోడ్స్‌కు దూరం అవుతాడని సమాచారం.