US Elections 2020 : White Houseలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏకంగా 10 మంది సిబ్బందికి పాజిటివ్!

2020-10-07 1,426

US election 2020: President Donald Trump Senior Adviser Stephen Miller tests positive for Covid-19. White House Press Secretary Kayleigh McEnany and three of the staff from the press office also tested positive. At least three journalists working at the White House tested positive for the infection.
#DonaldTrump
#StephenMiller
#USElections2020
#MelaniaTrump
#COVID19
#Coronavirus
#JoeBiden
#USPresident
#WhiteHouse

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌.. ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టలా తయారైనట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఈ వైరస్ బారిన పడిన తరువాత.. వరుసగా పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది వరకు సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది.

Videos similaires