IPL 2020,MI vs RR Highlights : Bumrah Takes 4 As Mumbai Indians Defeat Rajasthan Royals By 57 Runs

2020-10-07 1,323

IPL 2020,MI vs RR Highlights :The Mumbai Indians (MI) defeat the Rajasthan Royals (RR) by 57 runs in their 2020 Indian Premier League (IPL) match at the Sheikh Zayed Stadium, Abu Dhabi.
#IPL2020
#MIvsRR
#RohitSharma
#SteveSmith
#JaspritBumrah
#SuryakumarYadav
#SanjuSamson
#YasaswiJaiswal
#KieronPollard
#JofraArcher
#RahulTewatia
#Cricket

ఐపీఎల్ 2020లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జోరు కొనసాగిస్తోంది. మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 57 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ పతనాన్ని శాసించాడు. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 11 బంతులు మిగిలి ఉండగానే 136 పరుగులకు ఆలౌటై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.