Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer

2020-10-05 1

Buzz Is That Sai dharam Tej Marriage is Fixed, Sai dharam Tej Marriage Is Expected In 2021 summer.
#SaiDharamTej
#SaidharamTejWedding
#Chiranjeevi
#MegaHero
#NiharikaKonidela
#SoloBrathukeSoBetter
#Tollywood

సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయిందని ఫిలింసర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులు ఈ వార్తలు బాగానే సర్క్యులేట్ అవుతున్నా.. ప్రస్తుతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.సాయి ధరమ్ తేజ్ విషయంలో అతని తల్లి విజయ దుర్గ ఓ సంబంధాన్ని చూసి ఫిక్స్ చేశారట.