IPL 2020, KXIP vs MI Track Record, Two Teams After Heart Breaking Losses

2020-10-01 152

Rohit Sharma's Mumbai Indians (MI) will take on KL Rahul's Kings XI Punjab in Match 13 of the Indian Premier League 2020 (IPL 2020) at Sheikh Zayed Stadium, Abu Dhabi on Thursday.
#IPL2020
#KXIPvsMI
#MumbaiIndians
#KingsXIPunjab
#RohitSharma
#KLRahul
#IPLTrackRecord
#AbuDhabi
#MumbaiIndiansvsKingsXIPunjab


ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం(అక్టోబర్ 1) జరగబోయే 13వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ చెరో 3 మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు రెండింట్లో ఓటమిపాలై కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించాయి.