Gurram Jashuva Birth Anniversary Celebrations In Tadepalli By YSRCP government

2020-10-01 23

YSRCP government has Conducted Gurram Jashuva's 125th birth anniversary celebrations on Monday at the YSRCP office in Tadepalli
#GurramJashuva
#GurramJashuvaBirthAnniversaryCelebrations
#YSRCPgovernment
#Tadepalli
#AndhraPradesh
#Amaravathi
#APCMJagan
#AdimulapuSuresh
#గుర్రం జాషువా

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో 125వ‌ గుర్రం జాషువా జ‌యంతి వేడుక‌లు సోమవారం ఘ‌నంగా నిర్వ‌హించారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.