IPL 2020,DC vs SRH : Lost My Mother 3-4 Months Ago, Rashid Khan Gets Emotional

2020-09-30 384

IPL 2020: Rashid Khan remembers his late mother after match-winning performance
#IPL2020
#DCvsSRH
#RashidKhan
#RashidKhanrememberslatemother
#SRH
#SunrisersHyderabad
#DavidWarner
#JonnyBairstow
#kanewilliamson
#mohammednabi
#DelhiCapitals
#ShreyasIyer
#BhuvaneswarKumar
#cricket
#teamindia

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్, అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు. తల్లిదండ్రులను కోల్పోయి గత ఏడాదిన్నరగా నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో

చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులతో గెలుపొంది లీగ్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే.పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలం తనకెంతో కఠినంగా గడిచిందన్నాడు. ముందు తన తండ్రి చనిపోయాడని.. నాలుగు నెలల క్రితం తన తల్లి మరణించిందని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు.

Free Traffic Exchange