Blood Donation Camp On The Occasion Of Actor Abhinav Sardar's Birthday

2020-09-27 442

Abhinav Sardar Birthday Celebrations. Speaking on the occasion, Abhinav Sardar Patel said, "I am very happy to be celebrating this special day in a special way. I want to undertake several charity works in the future as well."

#TheGhostResort
#AbhinavSardar
#AbhinavSardarBirthdayCelebrations
#TheGhostResortFirstLook
#SaiRajesh
#MadhuLagnaDas
#BloodDonation
#ది గోస్ట్‌ రిసార్ట్

అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గోస్ట్‌ రిసార్ట్‌'. టి. లక్ష్మీసౌజన్యగోపాల్‌ నిర్మాత. సాయిరాజేష్‌ అండ్‌ టీమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన కేక్‌ కట్‌ చేసి అనంతరం మాట్లాడారు.