Rakul Preet Singh : చాట్ చేసింది నిజమే.. కానీ నేను మత్తు పదార్థాలు తీసుకోలేదు! - రకుల్

2020-09-26 1


బాలీవుడ్‌తో మత్తు పదార్థాలు రాకెట్ సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్లతో సినీ తారల లింకులపై ఆరా తీస్తున్నారు. తమ దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె టాలెంట్ మేనేజర్ జయా సాహాను విచారించే క్రమంలో బయటపడిన వాట్సాప్ చాట్స్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

#RakulPreetSingh
#NCB
#Deepikapadukone
#ShraddhaKapoor
#Rheachakraborty
#NarcoticsControlBureau
#SushanthSinghRajput
#Bollywood

Videos similaires