SP Balasubrahmanyam Last Rites By Tamilnadu Govt ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు, పోటెత్తిన జనం...!

2020-09-26 6

India's renowned singer SP Balasubramaniam's Last Rites News. SP Balasubrahmanyam last rites In Chennai by Tamilnadu government on Saturday.
#RIPSPB
#SPBalasubrahmanyamlastrites
#Tamilnadugovernment
#RIPSPBalasubrahmanyan
#SPBalasubramaniam
#SPBalasubrahmanyamSongs
#RIPLegend
#IndianCinema
#SPBalasubrahmanyambestSongsever
#MGMHospital
#Chennai
#Spcharan
#ysrcpleaders
#ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తమ అభిమాన గాయకుడు, గాన గంధర్వుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కడసారి చూసుకోవాలనే కోరికతో వేలాది మంది అభిమానులు చెన్నైలోని ఆయన ఇంటికి పోటెత్తారు. ఎంజీఎం ఆస్పత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకురాగా.. వేలాది మంది అక్కడికి తరలివెళ్లారు.