IPL 2020, KXIP vs RCB : Sunil Gavaskar’s Controversial Comment On Virat Kohli, Anushka Sharma

2020-09-25 1

In the commentary box, Gavaskar came up with a comment involving Kohli’s actor wife Anushka. The remark was in bad taste and did not go down well with the RCB skipper’s fans, with some of them urging the BCCI to remove Gavaskar from the commentary panel.
#IPL2020
#AnushkaSharma
#SunilGavaskar
#ViratKohli
#KXIPvsRCB
#KLRahul
#KingsXIPunjab
#RoyalChallengersBangalore
#ViratKohli
#MohammedShami
#YuzvendraChahal
#ravibishnoi
#DaleSteyn
#ABdeVilliers
#ChrisGyale
#Cricket

పుండు కారం చల్లడం, మంటలను చల్లార్చడానికి బదులుగా కాసింత కిరోసిన్ పోయడం.. వంటి ఉపమానాల గురించి ఇప్పటిదాకా వినే ఉంటాం. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూడాల్సి వస్తోంది. అసలే- రెండు బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్ డ్రాప్స్‌తో మంటెక్కి ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌‌ను మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.