IPL 2020, MI vs KKR : Kolkata Knight Riders Lose Their First Opener Since 2012

2020-09-24 32

IPL 2020: Kolkata Knight Riders (KKR) vs Mumbai Indians (MI), Kolkata Knights Riders lose their first opener since 2012 Against Mumbai Indians
#IPL2020
#KKRvsMI
#KolkataKnightRidersvsMumbaiIndians
#KolkataKnightRiderslosefirstopener
#Rohitsharma
#AndreRussell
#DineshKarthik
#EoinMorgan
#KuldeepYadav
#SunilNarine
#PatCummins
#IPL2020TeamsPlayersList
#spinners
#HardikPandya
#RahulChahar
#NitishRana
#KieronPollard
#SaurabhTiwary
#FantasyCricketTips

ఐపీఎల్‌ 2020లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించి ఖాతా తెరిచింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టాలనుకున్న కేకేఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. అంతేకాదు 2012 తర్వాత తొలిసారి ఆ జట్టుకు అనూహ్యంగా తొలి మ్యాచ్‌ పరాభవం ఎదురైంది.