లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బకొట్టిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు పర్వతాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi