Vasupalli Ganesh described joining the YCP as "very strong" for the party. Vijayasai Reddy commented that TDP will be wiped out in Visakhapatnam district. Opposition status will also be lost to the TDP.
#VasupalliGanesh
#YSJagan
#VijayasaiReddy
#YSRCP
#TDP
#Visakhapatnam
#AndhraPradesh
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ మీద బాంబు పేల్చారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని ప్రకటించారు . అసలే అధికారం లేక , ప్రభుత్వం తో నిత్యం సమరం చేస్తున్న టీడీపీ నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని వీడి వెళ్తున్నారు . ఈ సమయంలో భవిష్యత్ లో ప్రతిపక్షమే ఉండదు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను ఆలోచనలో పడేస్తున్నాయి.